రోగులకు అన్నప్రసాద సేవ

రోగులకు అన్నప్రసాద సేవ

MBNR: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు, అటెండర్లకు అన్నప్రసాద సేవా కార్యక్రమంను శుక్రవారం నిర్వహించారు. ఆసుపత్రికి చికిత్స కొరకు వచ్చిన రోగులకు ఉదయం సమయంలో టిఫిన్స్ అందజేశామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం తమకు చాలా సంతోషదాయకంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.