విశాఖలో మరో IT పార్క్‌కు రంగం సిద్ధం

విశాఖలో మరో IT పార్క్‌కు రంగం సిద్ధం

VSP: రాష్ట్రంలో ఐటీ, విద్యా రంగాలకు 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.  విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించనుంది. మూడు దశల్లో రూ.2,200 కోట్ల పెట్టుబడితో 30 లక్షల చదరపు అడుగుల మేర భవనాలు నిర్మించనుంది.