VIDEO: జాతీయ రహదారి పనులు తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: జాతీయ రహదారి పనులు తనిఖీ చేసిన కలెక్టర్

GNTR: జాతీయ రహదారి పనులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఇవాళ తనిఖీ చేశారు. తాడేపల్లి మండలం కొలనకొండ వద్ద, గుంటూరు తూర్పు మండల పరిధిలోని బుడంపాడు వద్ద  జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణ కోసం నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి  పనులను ఆమె పరిశీలించారు.