విదేశాల్లో ఉన్నత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో ఉన్నత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాల జిల్లాలో డిగ్రీ పాసైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు IELTS శిక్షణకు బీసీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు BC సంక్షేమ అధికారి భాగ్యవతి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08732 2212లో సంప్రదించాలన్నారు.