VIDEO: మాజీ సర్పంచులకు సత్కారం

VIDEO: మాజీ సర్పంచులకు సత్కారం

AKP: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నియోజకవర్గంలోని మాజీ సర్పంచులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో 101 పంచాయతీలలో అత్యధికంగా వైసీపీ సర్పంచులు గెలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించిన సర్పంచులను సత్కరించడం కనీస బాధ్యత అని పేర్కొన్నారు.