విద్యార్థులకు క్విజ్ పోటీలు

విద్యార్థులకు క్విజ్ పోటీలు

VZM: విద్యార్థులలో మేధో వికాసాన్ని ప్రోత్సహించాలని విజయనగరం రోటరీ సెంట్రల్ క్లబ్ చైర్మన్లు ఆనంద్ అగర్వాల్, కళ్యాణ్ విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. సుమారు 18 స్కూల్ విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్, ఉదయ్, కృష్ణతేజ, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.