VIRAL: తల్లడిల్లిపోయిన మహేష్‌బాబు, Jr. NTR

VIRAL: తల్లడిల్లిపోయిన మహేష్‌బాబు, Jr. NTR

AI వల్ల హీరో, హీరోయిన్లతోపాటు రాజకీయ నాయకులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో SMలో వైరల్‌గా మారింది. 'సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యంతో బాధపడుతుంటే.. చూసి తట్టుకోలేకపోయిన మహేష్ బాబు, Jr. NTR.. ఎండల్లో కూలి పనిచేసి మరీ డబ్బులు సంపాదించి రజినీకాంత్‌కు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయిస్తారు' ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.