'చంద్రబాబు సమాధానం చెప్పాలి'

'చంద్రబాబు సమాధానం చెప్పాలి'

TPT: తిరుపతి పవిత్ర కాపాడుతానని సీఎం చంద్రబాబు కాపాడుతామని ప్రకటించారని.. కానీ నేడు అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారానికి ఆయన సమాధానం చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యమని ఆయన పేర్కొన్నారు.