పోస్టర్ల ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
WGL: 'సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష' అని WGL కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఇంట్లోని చిన్నారులు, విద్యార్థులకు పెద్దలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ మీ కుటుంబాన్ని సైబర్ నేరాల భారీ నుంచి కాపాడుకోవాలని, అవగాహనతోనే నేరాల కట్టడి సాధ్యమని పోలీసులు పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.