పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ఏఐ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది?
1. యశోభూమి, ద్వారక
2. భారత్ మండపం, న్యూఢిల్లీ
3. సైబర్ సిటీ, హైదరాబాద్
4. విజ్ఞాన్ భవన్, ఢిల్లీ
నిన్నటి ప్రశ్న: 2026 రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు ఏది?
జవాబు: జమ్మూకశ్మీర్