దాబా(బి)లో 7 ఓట్లతో సర్పంచ్‌గా కొడప కన్ను

దాబా(బి)లో 7 ఓట్లతో సర్పంచ్‌గా కొడప కన్ను

ADB: గాదిగూడ మండలంలోని దాబా(బి) గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి ఉత్కంఠంగా పోటీ జరిగింది. సర్పంచిగా కొడప కన్ను కేవలం 7 ఓట్ల తేడాతో మాణిక్రావుపై విజయం సాధించారు. ఆయన గెలుపుపై పలువురు అభినందించారు. ఈ క్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌గా జ్యూగ్నాక్ లింబారావును వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం గ్రామంలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు.