VIDEO: మెగా PTM 3.0 సమావేశంలో పాల్గొన్న కడప MLA
కడప గాంధీనగర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి హాజరయ్యారు. ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు, పిల్లల హాజరు, శిక్షణా విధానాలపై వివరాలు తెలుసుకున్నారు.