ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ భీకర దాడి
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాయే లక్ష్యంగా ఇరాన్ తన 17వ విడత దాడులను ప్రారంభించింది. ఇరాన్‌కు చెందిన IRGC దళం ఏకంగా 230 డ్రోన్లను ప్రయోగించినట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఇరాక్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేశామని వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.