విద్యతోనే బంగారు భవిష్యత్తు ఎమ్మెల్యే: బొమ్మిడి నాయకర్

విద్యతోనే బంగారు భవిష్యత్తు ఎమ్మెల్యే: బొమ్మిడి నాయకర్

W.G: నరసాపురం మండలం వేములదీవి పడమరా గ్రామంలోని కాపులు కడప జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శనివారం ఆయన పిల్లలకు పుస్తకాలు, బ్యాగ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను అందించాలని ఆ దిశగా తల్లిదండ్రులు పునాదులు వెయ్యాలని నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పిలుపు నిచ్చారు.