WWC ఫైనల్: స్మృతి ఔట్.. షెఫాలీ హాఫ్‌ సెంచరీ

WWC ఫైనల్: స్మృతి ఔట్.. షెఫాలీ హాఫ్‌ సెంచరీ

సౌతాఫ్రికాతో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ కలిసి తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. అనంతరం స్మృతి మంధాన(45) అవుటైనప్పటికీ, షఫాలీ వర్మ తన దూకుడును కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. 18 ఓవర్లు ముగిసేసరికి భారత్ 109/1 పరుగులు చేసింది.