ప్రకాశం జిల్లాలో మహిళ దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో మహిళ దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టంగుటూరు మండలంలోని వాణీ నగర్‌లో బొడ్డపాటి హైమావతి(40) హత్యకు గురైనట్లు సమాచారం. బంగారం కోసమే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.