BREAKING: భారత్‌కు పాకిస్తాన్ లేఖ

BREAKING: భారత్‌కు పాకిస్తాన్ లేఖ

భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. తమ రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుందని లేఖలో పేర్కొంది. సింధూ జలాల ఒప్పందంపై పున:సమీక్షించాలని పాక్ తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.