బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

MHBD: కేసముద్రం (M) తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన నరేటి యాదగిరి-ఎల్లమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ బాధిత నివాసానికి వెళ్లి శ్రీకాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సహాయం అందజేశారు.