నేడు జిల్లా స్థాయి నెట్ బాల్ ఎంపిక పోటీలు

ASF: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ బుధవారం జిల్లా స్థాయి నెట్ బాల్ సబ్ జూనియర్ బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. 2009 మే 31కు ముందు జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు మోడల్ స్కూల్‌లో సంప్రదించాలన్నారు.