VIDEO: 'వాహనదారులకు సరైన ధ్రువపత్రాలు ఉండాలి'

VIDEO: 'వాహనదారులకు సరైన ధ్రువపత్రాలు ఉండాలి'

ADB: భీంపూర్ మండల కేంద్రంలో ఎస్ఐ పీర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్‌తో పాటు అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానిస్టేబుల్ రవీందర్, ఆనందరావు, సంజయ్ తదితరులున్నారు.