దొంగిలించిన బంగారం రికవరీ.. బాధితురాలికి అందజేత

దొంగిలించిన బంగారం రికవరీ.. బాధితురాలికి అందజేత

ప్రకాశం జిల్లా పోలీసులు బస్సు ప్రయాణంలో దొంగిలించిన సుమారు 120 గ్రాముల (రూ.9 లక్షలు విలువైన) బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. సీసీ కెమెరా ఆధారంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించి బంగారం స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన నగలను జిల్లా ఎస్పీ బాధితురాలికి అందజేశారు.