నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఉదయగిరి సర్కిల్ కార్యాలయంలో ఇవాళ ఎస్పీ ఆధ్వర్యంలో PGRS కార్యక్రమం
✦ జిల్లాలోని అన్ని డిపోల కంటే ఆత్మకూరు డిపో ప్రథమ స్థానం
✦ కాల్షియం కార్బైడ్ రసాయనాలతో పండ్లను కృత్రిమంగా పండిస్తే రూ. 10 లక్షలు జరిమానా: జేసీ
✦ నెల్లూరులో సైబర్ మోసం.. రూ. 32 లక్షలు స్వాహా