ఆ విజయాలే నాకు సంతృప్తినిస్తాయి: మాజీ కెప్టెన్

ఆ విజయాలే నాకు సంతృప్తినిస్తాయి: మాజీ కెప్టెన్

టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన నాయకత్వంలో గెలిచిన నాట్‌వెస్ట్ ట్రోఫీ కంటే.. కోల్‌కతా, చెన్నై, పాకిస్తాన్, అడిలైడ్ టెస్టు విజయాలే తనకు సంతృప్తినిస్తాయని తెలిపాడు. 'ఆస్ట్రేలియాతో తొలిరోజే ఆ జట్టు 400 పరుగులు రాబట్టింది. మేం చివరిరోజు వరకూ పోరాడి విజయం సాధించాం. పాక్‌లో కూడా టెస్టులు, వన్డేల్లో విజయం సాధించాం' అని వెల్లడించాడు.