రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ
MDK: చేగుంట మం. 13 గ్రామాల 114 మంది వార్డు సభ్యులకు రెండవ బ్యాచ్ శిక్షణ రేపటి నుంచి 7 వరకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు. అనంతసాగర్, బోనాల, కొండాపూర్ బోనాల, పులిమామిడి, కిష్టాపూర్, ఉల్లితిమ్మాయిపల్లి, రుక్మాపూర్, ఇబ్రహీంపూర్, రెడ్డిపల్లి, చిన్నశివునూర్, పెద్ద శివునూర్, చందాయిపేట, కసాన్ పల్లి గ్రామాలున్నాయి.