జమ్మికుంటలో పెరిగిన పత్తి ధర
KMR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మూడు రోజుల విరామం తరువాత ప్రారంభం కాగా.. పత్తి ధర గత వారం కంటే ఇవాళ రూ. 100 పెరిగింది. సోమవారం మార్కెట్‌కు మొత్తం 7 వాహనాల్లో 70 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా రూ. 8,150, కనిష్ఠంగా రూ. 7,000 ధర పలికింది. మార్కెట్లో కార్యకలాపాలను మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న పాల్గొన్నారు.