'ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం కావాలి'

'ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం కావాలి'

NLR: కోవూరు మండలంలోని ప్రధాన కాలనీల్లో ప్రస్తుతం జరుగుతున్న గృహ నిర్మాణాలు మరింత వేగవంతం అయ్యేలా ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని గృహ నిర్మాణ శాఖ ఇన్‌ఛార్జ్ డీఈ వెంకటేశ్వర్లు రెడ్డి అన్నారు. కోవూరులోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో ప్రత్యేక సమీక్షా నిర్వహించారు.