VIDEO: ఎట్టకేలకు అధికారులకు చిక్కిన చిరుత

TPT: నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు అటవీ అధికారులకు చిక్కింది. SVU క్యాంపస్‌లోని ఏడీ బిల్డింగ్ వెనుక అధికారులు ఉంచిన బోనులోకి వచ్చి చిక్కింది. వర్సిటీ క్యాంపస్‌లోని కుక్కలు, జింకలపై దాడి చేసి చంపేస్తుండటంతో యూనివర్సిటీ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. దీంతో నెల రోజుల క్రితమే వర్సిటీలోని మూడు బోన్లు ఏర్పాటు చేయగా.. తాజాగా బంధించారు.