ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

GNT: మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలలో భాగంగా శుక్రవారం పొన్నూరు టీచర్స్ కాలనీలో గుంటూరు జిల్లా యువ నాయకుడు మాదాసు అప్పారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య శిబిరం ప్రారంభించి, చిరంజీవి ఆశయ సాధనకు కృషి చేయాలని పలికించారు. కార్యక్రమంలో జనసేన మహిళా వింగ్ నేత పార్వతి నాయుడు, జన సైనికులు పాల్గొనారు.