RCB vs SRH: సింగిల్ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్
IPL 2026లో భాగంగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, బౌండరీ వద్ద సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరిన సాల్ట్.. సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతుంది.