జెఎన్టీయూహెచ్ లో ఒరియెంటేషన్ కార్యక్రమం

జెఎన్టీయూహెచ్ లో ఒరియెంటేషన్ కార్యక్రమం

JGL: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జగిత్యాల ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఒరియెంటేషన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంలో, జెఎన్టీయూహెచ్ గౌరవనీయులైన ఉపకులపతి ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి ఆన్లైన్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.