ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు ఇవే..

ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు ఇవే..

కృష్ణా: ఉయ్యూరు రైతుబజార్‌లో గురువారం కూరగాయల ధరలు సాధారణ స్థాయిలో కొనసాగాయి. టమాటా రూ.45, వంగ రూ.16-20, బెండకాయ రూ.24, బీట్‌రూట్ రూ.31, దోసకాయ రూ.20, కీరదోస రూ.36, ఫ్రెంచ్ బీన్స్ రూ.68, పచ్చిమిర్చి రూ.27, కాకరకాయ రూ.20, గోరుచిక్కుళ్లు రూ.26, బంగాళాదుంప రూ.29, ఉల్లిపాయలు రూ.26, క్యాబేజీ రూ.22, క్యారెట్ రూ.47, బీర రూ.30-35, దొండ రూ.16లుగా ఉన్నాయి.