జలమండలి అధికారులతో ప్రజల సమస్యల చర్చ
SRD: భాంతినగం డివిజన్‌లో జలమండలి సైబరాబాద్ ఈడీ సంతోష్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. మాజీ కార్పొరేటర్ సింధు రెడ్డి కాలనీల సమస్యలను వివరించారు. బీడీఎల్ కాలనీలో మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. హెచ్ఐజీ కాలనీలో బల్క్ కనెక్షన్లను వ్యక్తిగత కనెక్షన్లుగా మార్చాలని ప్రజలు కోరారు. జోనల్ కమిషనర్ హేమంత్‌కు వినతిపత్రం సమర్పించారు.