విశాఖలో ‘ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్–2026’ ప్రదానం
VSP: ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్-2026’ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. వైద్య, విద్య, రియల్ ఎస్టేట్, సామాజిక సేవా రంగాలకు చెందిననిపుణులు ఈ పురస్కారాలు అందుకున్నారు.