VIDEO: రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: CI
MNCL: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా భీమారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. CI నవీన్ మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో సీపీఆర్ ప్రాముఖ్యతను వివరించారు. వాహనదారులు త్రిబుల్ రైడింగ్ చేయరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.