అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ మండిపోతున్న ఎండలు.. జిల్లాలో అత్యధికంగా ఇవాళ 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
✦ పామిడి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
✦ అవినీతిపై కూటమి నేతలు విచారణకు సిద్ధమా: మేయర్ వసీం
✦ అక్రమ లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించాలి: టీసీ వరుణ్