జీఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జీఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

NLG: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరీ (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వైద్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డిఎంహెచ్‌వో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.