విద్యాసంస్థల సమీపంలో పొగాకు అమ్మితే చర్యలు: ఎస్సై

విద్యాసంస్థల సమీపంలో పొగాకు అమ్మితే చర్యలు: ఎస్సై

WGL: పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న ఇద్దరిపై శుక్రవారం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఈ తనిఖీల్లో సుదర్శన్ ,వెంకటేశ్వర్లు పట్టుబడ్డారు.18 సంవత్సరాల లోపు వారికి విక్రయం చేయడం, విద్యాసంస్థల 100 మీటర్ల పరిధిలో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.