'ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

NDL: కొలిమిగుండ్ల గ్రామ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో దస్తగిరి బాబు శనివారం అన్నారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామి కాలనీయందు ఎంపీడీవో దస్తగిరి బాబు పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులను ఎంపీడీవో దస్తగిరి బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.