దారుణం.. అక్క, మేనకోడళ్లపై హత్యాయత్నం
TG: నానాటికీ బంధుత్వాలు కనుమరుగవుతున్నాయి అనడానికి అద్దంపట్టే ఘటన సూర్యాపేట(D) బరాఖత్‌గూడెంలో జరిగింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వాలంటూ కూతురిపై కొడుకుతో దాడి చేయించింది ఓ తల్లి. ఈ క్రమంలో అతను తన అక్కతోపాటు మేనకోడళ్లను ట్రాక్టర్‌తో గుద్ది చంపబోయాడు. బాధితురాలు జ్యోతి ఫిర్యాదుతో తల్లి కళావతి, తమ్ముడు ఉపేందర్‌పై పోలీసులు కేసు ఫైల్ చేశారు.