'ఖమేనీ హత్య చట్టవిరుద్ధం'.. పుతిన్ ఫైర్

'ఖమేనీ హత్య చట్టవిరుద్ధం'.. పుతిన్ ఫైర్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, నైతిక విలువలను తుంగలో తొక్కడమేనని అభివర్ణిస్తూ..  అమెరికా, ఇజ్రాయెల్‌ చర్యలను విమర్శించారు. ఇరాన్‌పై దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆ దేశానికి లేఖ రాశారు. ఈ పరిణామం ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతమని పుతిన్ హెచ్చరించారు.