అక్టోబర్ 31: ప్రపంచ నగరాల దినోత్సవం

అక్టోబర్ 31: ప్రపంచ నగరాల దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవంగా నిర్వహిస్తారు. దేశాభివృద్ధిలో పట్టణాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆర్థిక, రాజకీయ, పరిపాలనకు ఇవి కేంద్రాలుగా ఉన్నాయి. పట్టణీకరణ వల్ల తలెత్తే సవాళ్లను పరిష్కరించడంతో పాటు స్థిరమైన నగరాల అభివృద్ధికి దోహదపడటంలో దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.