VIDEO: డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు

VIDEO: డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి 11, 12 వార్డులో నెలకొన్న డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి మున్సిపల్ పాలకవర్గం సభ్యులు చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతమైన అక్కల బస్తిలో డ్రైనేజ్ సమస్య పరిష్కరిస్తున్నారు. బీజేపీ సహాయంతో ముంపు ప్రాంత నీటిని చెరువులోకి వెళ్లే విధంగా కాల్వ తవ్వకాన్ని చేపట్టారు.