VIDEO: బాంబు దాడి ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

VIDEO: బాంబు దాడి ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

NZB: దేశ రాజధానిలో సోమవారం జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఇవాళ నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే లైన్ CI శ్రీనివాస్, NZB ఎస్సై సాయిరెడ్డి, RPF సిబ్బంది ఉదయం పార్సిల్ ఆఫీస్, రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తనిఖీలు జరిపారు. ఈ మేరకు అనుమానాస్పద వస్తువులు అన్నింటినీ పోలీసులు పరిశీలించారు.