VIDEO: మురళి మనోహరునికి పంచామృతాలతో అభిషేకం

WGL: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని పోతన నగర్ లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో శనివారం మురళి మనోహరునికి పంచామృతాలతో అభిషేకం,108 రకాల నైవేద్యాలను కృష్ణునికి నివేదనను అర్చకులు, నిర్వహించారు. ఆలయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఏక నామస్మరణతో మారుమోగుతున్నయి. అనంతరం భక్తులు కృష్ణుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.