బ్రాహ్మణ వటువులకు సామూహిక ఉపనయనములు
SRD: బ్రాహ్మణ కుటుంబాల వటువులకు ఈ నెల 26న సామూహిక ఉపనయనములు గాయత్రి భవనంలో ఏర్పాట్లు చేసినట్లు ABCD బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు MV శాస్త్రి తెలిపారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని సచివాలయ నగర్ గాయత్రి భవన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా రూ. 3500 రుసుము చెల్లించాలని అన్నారు.