సీటు కేటాయిస్తే చదువుకుంటా సారు

సీటు కేటాయిస్తే చదువుకుంటా సారు

KRNL: ఆదోని KGBV పాఠశాలలో చదువుతూ చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సోగునూరుకు చెందిన నివేదితను ఎమ్మిగనూరు KGBVకు తల్లితండ్రులు DEO రెఫర్ ద్వారా మార్చుకున్నారు. అయితే DEO ఆదేశాలను లెక్కచేయని GCDO నివేదిత చదువుకు ఆటంకం కలిగిస్తుందని, YGR లో సీటు ఇవ్వాలని ప్రాధేయపడినప్పటికీ ఆమె చలించలేదు. ప్రస్తుతం బాలికను తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలకు తీసుకెళుతున్నారు.