అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌పై ఇరాన్ దాడి

అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌పై ఇరాన్ దాడి

మిడిల్ ఈస్ట్‌లోని అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ అల్ జుబైల్(సౌదీ)పై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ పెట్రో కెమికల్, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 1,000 చ.కి.మీ.కు పైగా విస్తరించి ఉంది. సౌదీ GDPలో 7%-12% కాంట్రిబ్యూషన్ దీనిదే. ఇక్కడ పెట్రోకెమికల్స్‌తో పాటు ఆయిల్ రిఫైనింగ్, స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. మిస్సైళ్లను అడ్డుకోగా శిథిలాలు పడ్డాయని సౌదీ తెలిపింది.