ఆక్వా సాగుకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం

ఆక్వా సాగుకు  జిల్లా స్థాయి కమిటీ ఆమోదం

VZM: జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేడ్కర్‌ శుక్రవారం తమ ఛాంబర్‌లో ఆక్వా సాగుపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 200 ఎకరాల్లో ఆక్వా సాగు అవుతున్నదని, ఆక్వా కల్చర్‌ సాగు జిల్లాలో విస్తృతం చేయు నిమిత్తం గజపతినగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 69 ఎకరాలకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపిందని పెర్కొన్నారు.