పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలు: కలెక్టర్

పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలు: కలెక్టర్

KRNL: పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. ఇవాళ కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ..  మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడుతారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.