'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'
KMR: మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ తెలిపారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలకు శాలువాలు పూల బొకేలు అందజేసి ఘనంగా సత్కరించారు.